Prime Minister’s Office of India

10/07/2024 | Press release | Distributed by Public on 10/07/2024 00:02

నవరాత్రి అయిదో రోజున స్కందమాతను అర్చించిన ప్రధానమంత్రి

నవరాత్రి అయిదో రోజున స్కందమాతను అర్చించిన ప్రధానమంత్రి

07 Oct, 2024

నవరాత్రి పర్వదినాల్లో అయిదో రోజైన నేడు, స్కందమాత రూపంలోని అమ్మవారిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పూజించారు.

సామాజిక మాధ్యమం 'ఎక్స్' లో ప్రధాని పోస్ట్:

"దుర్గాదేవి అయిదోస్వరూపమైన స్కందమాత చరణాలకు కోటి వందనాలు! సుఖదాయిని, మోక్షదాయినీ అయిన అమ్మ ఆశీర్వాదాలు అందరికీ లభించి సౌభాగ్యాన్ని కలిగించుగాక! ఈ సందర్భంలో అమ్మవారిని ప్రస్తుతిస్తూ ఈ స్తుతి.."

मां दुर्गा के पंचम स्वरूप देवी स्कंदमाता के चरणों में कोटिश: नमन! सुखदायिनी-मोक्षदायिनी माता के आशीर्वाद से सबका कल्याण हो। इस अवसर पर उनसे जुड़ी एक स्तुति… pic.twitter.com/21AUuazseD

- Narendra Modi (@narendramodi) October 7, 2024